ఆదికాండము 35:28-29
ఆదికాండము 35:28-29 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఇస్సాకు నూట ఎనభై సంవత్సరాలు బ్రతికాడు. అతడు తన తుది శ్వాస విడిచి, చనిపోయి మంచి వృద్ధాప్యంలో తన పూర్వికుల దగ్గరకు చేర్చబడ్డాడు. అతని కుమారులు, ఏశావు, యాకోబు అతన్ని పాతిపెట్టారు.
షేర్ చేయి
చదువండి ఆదికాండము 35ఆదికాండము 35:28-29 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఇస్సాకు నూట ఎనభై సంవత్సరాలు బతికాడు. ఇస్సాకు కాలం నిండిన వృద్ధుడై చనిపోయి తన పూర్వికుల దగ్గరికి చేరిపోయాడు. అతని కొడుకులు ఏశావు, యాకోబు అతణ్ణి సమాధి చేశారు.
షేర్ చేయి
చదువండి ఆదికాండము 35ఆదికాండము 35:28-29 పవిత్ర బైబిల్ (TERV)
ఇస్సాకు 180 సంవత్సరాల వయస్సులో ఉన్నాడు. ఇస్సాకు చాలకాలం నిండు జీవితాన్ని జీవించాడు. అతడు చనిపోయినప్పుడు వృద్ధుడు. అతని తండ్రి సమాధి చేయబడిన చోటనే, అతని కుమారులైన ఏశావు, యాకోబులు అతణ్ణి కూడ సమాధి చేశారు.
షేర్ చేయి
చదువండి ఆదికాండము 35