ఆది 35:28-29
ఆది 35:28-29 IRVTEL
ఇస్సాకు నూట ఎనభై సంవత్సరాలు బతికాడు. ఇస్సాకు కాలం నిండిన వృద్ధుడై చనిపోయి తన పూర్వికుల దగ్గరికి చేరిపోయాడు. అతని కొడుకులు ఏశావు, యాకోబు అతణ్ణి సమాధి చేశారు.