ఆదికాండము 31:6-7
ఆదికాండము 31:6-7 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నేను నా బలమంతటితో మీ తండ్రికి సేవ చేశానని మీకు తెలుసు, అయినాసరే మీ తండ్రి నా జీతం పదిసార్లు మార్చి నన్ను మోసగించాడు. కానీ అతడు నాకు హాని చేయడాన్ని దేవుడు అనుమతించలేదు.
షేర్ చేయి
చదువండి ఆదికాండము 31ఆదికాండము 31:6-7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నేను మీ నాన్నకు నా శాయశక్తులా సేవ చేశానని మీకు తెలుసు. మీ నాన్న నన్ను మోసం చేసి పది సార్లు నా జీతం మార్చాడు. అయినా దేవుడు అతని మూలంగా నాకు నష్టం రానియ్యలేదు.
షేర్ చేయి
చదువండి ఆదికాండము 31ఆదికాండము 31:6-7 పవిత్ర బైబిల్ (TERV)
నాకు చేతనైనంత మట్టుకు నేను మీ తండ్రి కోసం కష్టపడ్డానని మీ ఇద్దరికి తెలుసు. అయితే మీ తండ్రి నన్ను మోసం చేశాడు. నా జీతం పదిసార్లు మీ తండ్రి మార్చాడు. అయినా ఈ కాలమంతటిలో, లాబాను మోసాలన్నిటినుండి దేవుడు నన్ను కాపాడాడు.
షేర్ చేయి
చదువండి ఆదికాండము 31