ఆది 31:6-7
ఆది 31:6-7 IRVTEL
నేను మీ నాన్నకు నా శాయశక్తులా సేవ చేశానని మీకు తెలుసు. మీ నాన్న నన్ను మోసం చేసి పది సార్లు నా జీతం మార్చాడు. అయినా దేవుడు అతని మూలంగా నాకు నష్టం రానియ్యలేదు.