గలతీయులకు 5:7
గలతీయులకు 5:7 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
మీరు మంచి పరుగు పందాన్ని పరుగెడుతున్నారు. మీరు సత్యానికి లోబడకుండా మిమ్మల్ని ఆపిన వారెవరు?
షేర్ చేయి
Read గలతీయులకు 5గలతీయులకు 5:7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మీరు బాగా పరిగెడుతున్నారు. సత్యాన్ని అనుసరించకుండా మిమ్మల్ని ఎవరు ఆపారు?
షేర్ చేయి
Read గలతీయులకు 5గలతీయులకు 5:7 పవిత్ర బైబిల్ (TERV)
మీరు పందెంలో బాగా పరుగెత్తుచుంటిరి. ఈ సత్యాన్ని అనుసరించకుండా మిమ్మల్ని ఎవరు ఆటంకపరిచారు?
షేర్ చేయి
Read గలతీయులకు 5