యెహెజ్కేలు 16:4
యెహెజ్కేలు 16:4 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నీ జన్మ విధానం చూస్తే, నీవు పుట్టిన రోజున నీ నాభి సూత్రం కత్తిరించబడలేదు, నిన్ను నీళ్లతో శుభ్రం చేయలేదు, ఉప్పుతో రుద్దలేదు, గుడ్డలో చుట్టలేదు.
షేర్ చేయి
చదువండి యెహెజ్కేలు 16యెహెజ్కేలు 16:4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నువ్వు పుట్టిన రోజు నీ తల్లి నీ బొడ్డు కొయ్యలేదు. శుభ్రం చెయ్యడానికి నిన్ను నీళ్ళతో కడగలేదు, నిన్ను ఉప్పుతో తుడవలేదు, నిన్ను బట్టల్లో చుట్టలేదు.
షేర్ చేయి
చదువండి యెహెజ్కేలు 16యెహెజ్కేలు 16:4 పవిత్ర బైబిల్ (TERV)
యెరూషలేమా, నీవు పుట్టిన రోజన నీ బొడ్డు కోయటానికి ఒక్కరు కూడా లేరు. నిన్ను శుభ్రపర్చటానికి నీ మీద ఎవ్వరూ ఉప్పు పెట్టి స్నానం చేయించలేదు. నీకు ఎవ్వరూ పొత్తిగుడ్డలు చుట్టలేదు.
షేర్ చేయి
చదువండి యెహెజ్కేలు 16