ప్రసంగి 7:19
ప్రసంగి 7:19 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
పట్టణమందుండు పదిమంది అధికారులకంటె జ్ఞానము గలవానికి జ్ఞానమే యెక్కువైన ఆధారము.
షేర్ చేయి
చదువండి ప్రసంగి 7ప్రసంగి 7:19 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
పట్టణంలోని పదిమంది అధికారుల కంటే తెలివైన వ్యక్తికి ఉన్న జ్ఞానం శక్తివంతమైనది.
షేర్ చేయి
చదువండి ప్రసంగి 7ప్రసంగి 7:19 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఒక పట్టణంలో ఉన్న పదిమంది అధికారుల కంటే తెలివైన వ్యక్తిలో ఉన్న జ్ఞానం శక్తివంతమైంది.
షేర్ చేయి
చదువండి ప్రసంగి 7ప్రసంగి 7:19-20 పవిత్ర బైబిల్ (TERV)
ఎప్పుడు మంచి పనులే చేసి, ఎన్నడూ పాపాలు చేయని మంచివాడంటూ లేడని ఖచ్చితంగా చెప్పవచ్చు. జ్ఞానం మనిషికి శక్తిని చేకూరుస్తుంది. నగరంలో పదిమంది (మూర్ఖులైన) నాయకులకంటె ఒక్క వివేకవంతుడు ఎక్కువ బలవంతుడై ఉంటాడు.
షేర్ చేయి
చదువండి ప్రసంగి 7