ప్రసంగి 7:16
ప్రసంగి 7:16 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మరీ ఎక్కువ నీతిమంతునిగా ఉండకు, మరీ ఎక్కువ జ్ఞానిగా ఉండకు, నిన్ను నీవే ఎందుకు నాశనం చేసుకొంటావు?
షేర్ చేయి
Read ప్రసంగి 7ప్రసంగి 7:16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అంత స్వనీతిపరుడుగా ఉండకు. నీ దృష్టికి నీవు అంత ఎక్కువ తెలివి సంపాదించుకోకు. నిన్ను నీవే ఎందుకు నాశనం చేసుకుంటావు?
షేర్ చేయి
Read ప్రసంగి 7ప్రసంగి 7:16-17 పవిత్ర బైబిల్ (TERV)
అందుకని అకాలంగా నిన్ను నీవు చంపుకోవడం దేనికి? అతి మంచిగా కాని, అతి చెడ్డగా కాని ఉండకు. అతి తెలివిగా కాని అతి మూర్ఖంగా కాని ఉండకు. నీ ఆయువు తీరక ముందే నువ్వెందుకు చనిపోవాలి?
షేర్ చేయి
Read ప్రసంగి 7