అపొస్తలుల కార్యములు 7:54 - Compare All Versions

అపొస్తలుల కార్యములు 7:54 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

న్యాయసభ సభ్యులు ఈ మాటలు విన్నప్పుడు, చాలా కోపంతో స్తెఫెనును చూసి పండ్లు కొరికారు.

అపొస్తలుల కార్యములు 7:54 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

మహాసభ వారు ఈ మాటలు విని కోపంతో మండిపడి స్తెఫనును చూసి పళ్ళు కొరికారు.

అపొస్తలుల కార్యములు 7:54 TERV (పవిత్ర బైబిల్)

ఈ మాటలు విని వాళ్ళు కోపంతో మండిపోయి, అతణ్ణి చూసి పళ్ళు కొరికారు.

అపొస్తలుల కార్యములు 7:54 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

వారీ మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లుకొరికిరి.