అపొస్తలుల కార్యములు 27:24
అపొస్తలుల కార్యములు 27:24 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నీవు కైసరు ఎదుట నిలువవలసియున్నది; ఇదిగో నీతోకూడ ఓడలో ప్రయాణమై పోవుచున్న వారందరిని దేవుడు నీకు అనుగ్రహించియున్నాడని నాతో చెప్పెను.
షేర్ చేయి
చదువండి అపొస్తలుల కార్యములు 27అపొస్తలుల కార్యములు 27:24 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
‘పౌలు భయపడకు. నీవు కైసరు ముందు విచారణకు నిలబడవలసి ఉంది. నీతో కూడ ఓడలో ప్రయాణం చేస్తున్న వారందరి జీవితాలను దేవుడు నీకు అనుగ్రహించాడు’ అని నాతో చెప్పాడు.
షేర్ చేయి
చదువండి అపొస్తలుల కార్యములు 27అపొస్తలుల కార్యములు 27:24 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
‘పౌలూ, భయపడకు. నీవు సీజరు ముందు నిలబడాల్సి ఉంది. ఇదిగో, నీతో కూడ ఓడలో ప్రయాణిస్తున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించాడు’ అని నాతో చెప్పాడు.
షేర్ చేయి
చదువండి అపొస్తలుల కార్యములు 27అపొస్తలుల కార్యములు 27:24 పవిత్ర బైబిల్ (TERV)
‘పౌలూ! భయపడకు. విచారణకై నీవు చక్రవర్తి ముందు నిలబడతావు. దేవుడు దయదలిచి, నీ కోసం నీతో ప్రయాణం చేస్తున్న వాళ్ళ ప్రాణాలను రక్షించాడు.’
షేర్ చేయి
చదువండి అపొస్తలుల కార్యములు 27