2 దినవృత్తాంతములు 20:19
2 దినవృత్తాంతములు 20:19 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
కహాతు వంశానికి, కోరహీయుల వంశానికి చెందిన లేవీయులు కొందరు లేచి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను పెద్ద స్వరంతో స్తుతించారు.
షేర్ చేయి
Read 2 దినవృత్తాంతములు 202 దినవృత్తాంతములు 20:19 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కహాతీయుల సంతతివారు, కోరహీయుల సంతతివారైన లేవీయులు నిలబడి బిగ్గరగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించారు.
షేర్ చేయి
Read 2 దినవృత్తాంతములు 202 దినవృత్తాంతములు 20:19 పవిత్ర బైబిల్ (TERV)
లేవీయులలో కహాతీయుల కుటుంబాలవారు, కోరహీయులు నిలబడి ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవాకు స్తోత్రం చేశారు. వారు గొంతెత్తి స్తోత్రం చేశారు.
షేర్ చేయి
Read 2 దినవృత్తాంతములు 20