సామెతలు 10:11-12
సామెతలు 10:11-12 TELUBSI
నీతిమంతుని నోరు జీవపు ఊట భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరచును. పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటిని కప్పును.