ప్రకటన 22:20-21
ప్రకటన 22:20-21 TSA
ఈ సంగతుల గురించి సాక్ష్యమిచ్చేవాడు, “నిజమే, నేను త్వరగా వస్తున్నాను!” అంటున్నాడు. ఆమేన్! రండి, ప్రభువైన యేసు! ప్రభువైన యేసు కృప దేవుని ప్రజలతో ఉండును గాక ఆమేన్.