నిట్టూర్పే నా అనుదిన భోజనంగా మారింది. నా మూలుగులు నీళ్లలా పారుతున్నాయి. దేనికి భయపడ్డానో అదే నా మీదికి వచ్చింది; దేని గురించి దిగులుపడ్డానో అదే నాకు కలిగింది. నాకు నెమ్మది లేదు సుఖం లేదు; విశ్రాంతి లేదు, ఉన్నది ఆందోళన మాత్రమే.”
Read యోబు 3
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: యోబు 3:24-26
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు