యేసు, “పునరుత్థానం, జీవం నేనే. నన్ను నమ్మినవారు చనిపోయినా మళ్ళీ బ్రతుకుతారు. బ్రతికి ఉండి నన్ను నమ్మినవారు ఎప్పుడూ చనిపోరు. నీవు ఇది నమ్ముతున్నావా?” అని ఆమెను అడిగారు.
చదువండి యోహాను సువార్త 11
వినండి యోహాను సువార్త 11
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: యోహాను సువార్త 11:25-26
10 రోజుల
మనం ప్రేమించే వ్యక్తి చనిపోయినప్పుడు, మనం తరచూ అనేక రకాల భావోద్వేగాలను అనుభవిస్తాము. ఈ 10-రోజుల భక్తిసంబంధమైన ధ్యానములలో , మన ప్రియమైనవారు దేవునితో ఉండడానికి వెళ్ళినప్పుడు దుఃఖాన్ని ఎలా నిర్వహించాలో తెలుసుకోండి. జూన్ 2021 చివరిలో ప్రభువుతో కలిసి ఉండటానికి నా ప్రియమైన భార్య పరలోక గృహమునకు వెళ్లిన తర్వాత ప్రభువు నాకు బోధిస్తున్న పాఠాలు ఇవి.
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు