Free Reading Plans and Devotionals related to యోహాను 11:25
శోకము
5 రోజులు
శోకం భరించలేని అనుభూతి. బాగా అర్ధం చేసుకున్న స్నేహితులు మరియు కుటుంబం యొక్క మద్దతు మరియు ప్రోత్సాహాన్ని అందిస్తున్నప్పటికీ, మన బాధలో ఒంటరిగా ఉన్నామని మనలని ఎవరూ నిజంగా అర్థం చేసుకోలేదని మనము తరచుగా భావిస్తాము. ఈ ప్రణాళికలో, మీరు దేవుని యొక్క దృక్పథాన్ని తెలిసికొనుటకు మీకు సహాయపడటానికి ఓదార్పుకరమైన లేఖనాలను చూస్తారు, మీకొరకు మన రక్షకుని యొక్క గొప్ప చింతనను అనుభవించండి, మరియు మీ నొప్పి నుండి ఉపశమనం అనుభవించండి.
దుఃఖమును నిర్వహించుట
10 రోజుల
మనం ప్రేమించే వ్యక్తి చనిపోయినప్పుడు, మనం తరచూ అనేక రకాల భావోద్వేగాలను అనుభవిస్తాము. ఈ 10-రోజుల భక్తిసంబంధమైన ధ్యానములలో , మన ప్రియమైనవారు దేవునితో ఉండడానికి వెళ్ళినప్పుడు దుఃఖాన్ని ఎలా నిర్వహించాలో తెలుసుకోండి. జూన్ 2021 చివరిలో ప్రభువుతో కలిసి ఉండటానికి నా ప్రియమైన భార్య పరలోక గృహమునకు వెళ్లిన తర్వాత ప్రభువు నాకు బోధిస్తున్న పాఠాలు ఇవి.