యెహెజ్కేలు 34:12

యెహెజ్కేలు 34:12 TSA

గొర్రెల కాపరి చెదిరిపోయిన తన మందను వెదకినట్లు నేను నా గొర్రెలను వెదకుతాను. మేఘాలు కమ్మి చీకటిగా ఉన్న రోజున, అవి ఎక్కడెక్కడ చెదిరిపోయాయో అక్కడ నుండి నేను వాటిని రక్షిస్తాను.

యెహెజ్కేలు 34:12 కోసం వీడియో