సముద్రంలోనూ, నదిలోనూ ఉండే ఏ జలచరానికైనా రెక్కలు, పొలుసులు లేకపోతే అది అసహ్యమయిందిగానే మీరు ఎంచుకోవాలి. “అలానే మీరు తినకూడని పక్షులు ఇవి. ఈ పక్షుల్లో దేనినీ తినవద్దు: పక్షిరాజులు, రాబందులు, క్రౌంచ పక్షులు, గద్ద, అన్నిరకాల గద్దలు, అన్ని రకాల నల్ల పక్షులు, నిప్పుకోళ్లు, కపిరిగాళ్లు, అన్ని రకాల డేగలు, గుడ్లగూబలు, పగిడికంటెలు, పెద్దగుడ్ల గూబలు, నీటి కాకులు, కొంగలు, నల్లబోరువలు
Read లేవీయకాండము 11
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: లేవీయకాండము 11:12-18
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు