యెహెజ్కేలు 43:4-5
యెహెజ్కేలు 43:4-5 TERV
తూర్పు ద్వారం గుండా దేవుని మహిమ ఆలయంలోకి వచ్చింది. అప్పుడు ఆత్మ నన్ను పట్టుకొని లోపలి ఆవరణలోనికి తీసుకొని వచ్చాడు. యెహోవా మహిమ ఆలయాన్ని నింపివేసింది.