యెహెజ్కేలు 43:4-5
యెహెజ్కేలు 43:4-5 పవిత్ర బైబిల్ (TERV)
తూర్పు ద్వారం గుండా దేవుని మహిమ ఆలయంలోకి వచ్చింది. అప్పుడు ఆత్మ నన్ను పట్టుకొని లోపలి ఆవరణలోనికి తీసుకొని వచ్చాడు. యెహోవా మహిమ ఆలయాన్ని నింపివేసింది.
షేర్ చేయి
చదువండి యెహెజ్కేలు 43యెహెజ్కేలు 43:4-5 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
తూర్పు వైపున ఉన్న గుమ్మం గుండా యెహోవా మహిమ మందిరంలోనికి ప్రవేశించింది. అప్పుడు ఆత్మ నన్ను ఎత్తి లోపలి ఆవరణంలోకి తీసుకువచ్చినప్పుడు, ఆలయమంతా యెహోవా మహిమ నిండిపోయి ఉంది.
షేర్ చేయి
చదువండి యెహెజ్కేలు 43యెహెజ్కేలు 43:4-5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
తూర్పు వైపు తిరిగి ఉన్న గుమ్మం లోనుండి యెహోవా మహిమ తేజస్సు మందిరంలోకి ప్రవేశించింది. ఆత్మ నన్ను ఎత్తి లోపలి ఆవరణలోకి తెచ్చినప్పుడు యెహోవా మహిమ తేజస్సుతో మందిరం నిండి ఉంది.
షేర్ చేయి
చదువండి యెహెజ్కేలు 43యెహెజ్కేలు 43:4-5 పవిత్ర బైబిల్ (TERV)
తూర్పు ద్వారం గుండా దేవుని మహిమ ఆలయంలోకి వచ్చింది. అప్పుడు ఆత్మ నన్ను పట్టుకొని లోపలి ఆవరణలోనికి తీసుకొని వచ్చాడు. యెహోవా మహిమ ఆలయాన్ని నింపివేసింది.
షేర్ చేయి
చదువండి యెహెజ్కేలు 43