నీళ్లలో దేనికి రెక్కలూ, పొలుసులూ ఉండవో అది మీకు అసహ్యం. పక్షుల్లో మీరు అసహ్యించుకోవాల్సినవీ, తినకూడనివీ ఏవంటే, గద్ద, రాబందు, గరుడ పక్షి, డేగ జాతిలో ప్రతి పక్షీ, కాకి జాతిలోని ప్రతి పక్షీ, కొమ్ముల గుడ్లగూబ, తీతువు పిట్ట, సముద్రపు కొంగ, గద్ద జాతిలో అన్ని పక్షులూ. ఇంకా పైగిడి కంటె, గుడ్లగూబ, సముద్రపు డేగ, తెల్ల గుడ్లగూబ, క్షేత గుడ్లగూబ, సముద్రపు రాబందు
Read లేవీ 11
వినండి లేవీ 11
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: లేవీ 11:12-18
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు