ద్వితీయోపదేశకాండము 4:31

ద్వితీయోపదేశకాండము 4:31 TELUBSI

నీ దేవుడైన యెహోవా కనికరముగల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు; నిన్ను నాశనముచేయడు; తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు.