1
1 సమూయేలు 2:2
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం
“యెహోవా లాంటి పరిశుద్ధుడు ఒక్కడూ లేడు; మీరు తప్ప మరి ఎవరు లేరు; మన దేవునిలాంటి ఆశ్రయదుర్గం లేదు.
సరిపోల్చండి
Explore 1 సమూయేలు 2:2
2
1 సమూయేలు 2:8
దరిద్రులను మట్టిలో నుండి పైకెత్తేది పేదవారిని బూడిద కుప్ప నుండి లేవనెత్తేది ఆయనే; వారిని అధికారులతో కూర్చునేలా చేసేది ఘనత కలిగిన సింహాసనాన్ని స్వతంత్రింపజేసేది ఆయనే. “భూమి పునాదులు యెహోవాకు చెందినవి; ఆయన వాటి మీద లోకాన్ని నిలిపారు.
Explore 1 సమూయేలు 2:8
3
1 సమూయేలు 2:9
ఆయన తన నమ్మకమైన సేవకుల పాదాలను కాపాడతారు, అయితే దుర్మార్గులు చీకటిలో మౌనులుగా చేయబడతారు. “బలం వలన ఎవరూ గెలవలేరు
Explore 1 సమూయేలు 2:9
4
1 సమూయేలు 2:7
పేదరికాన్ని ఐశ్వర్యాన్ని కలుగజేసేది యెహోవాయే; తగ్గించేది హెచ్చించేది ఆయనే.
Explore 1 సమూయేలు 2:7
5
1 సమూయేలు 2:6
“మరణాన్ని జీవాన్ని ఇచ్చేది యెహోవాయే; పాతాళం క్రిందకు దింపేది పైకి లేవనెత్తేది ఆయనే.
Explore 1 సమూయేలు 2:6
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు