1
కీర్తనలు 64:10
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
TSA
నీతిమంతులు యెహోవాయందు ఆనందించుదురు గాక. ఆయననే ఆశ్రయించెదరు గాక. యథార్థ హృదయులను ఆయన ఘనపరచుదురు గాక!
సరిపోల్చండి
కీర్తనలు 64:10 ని అన్వేషించండి
2
కీర్తనలు 64:1
నా దేవా, నా ఫిర్యాదు వినండి; శత్రువు భయం నుండి నా జీవితాన్ని కాపాడండి.
కీర్తనలు 64:1 ని అన్వేషించండి