1
కీర్తనలు 20:7
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
కొందరు రథాలను కొందరు గుర్రాలను నమ్ముతారు, కాని మేమైతే మా దేవుడైన యెహోవా నామాన్ని నమ్ముతాము.
సరిపోల్చండి
కీర్తనలు 20:7 ని అన్వేషించండి
2
కీర్తనలు 20:4
ఆయన మీ హృదయ వాంఛను తీర్చాలి, మీ ప్రణాళికలన్నిటిని సఫలం చేయాలి.
కీర్తనలు 20:4 ని అన్వేషించండి
3
కీర్తనలు 20:1
కష్టకాలంలో యెహోవా మీకు జవాబిచ్చును గాక; యాకోబు దేవుని నామం మిమ్మల్ని కాపాడును గాక.
కీర్తనలు 20:1 ని అన్వేషించండి
4
కీర్తనలు 20:5
యెహోవా మీ రక్షణను బట్టి మేము ఆనందంతో కేకలు వేయాలి, మా దేవుని పేరట విజయపతాకాలు ఎగరవేయాలి. యెహోవా మీ మనవులన్నిటిని అనుగ్రహించాలి.
కీర్తనలు 20:5 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు