1
కీర్తనలు 19:14
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
యెహోవా, నా కొండ, నా విమోచకా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారంగా ఉండును గాక.
సరిపోల్చండి
కీర్తనలు 19:14 ని అన్వేషించండి
2
కీర్తనలు 19:7
యెహోవా ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణాన్ని తెప్పరిల్లజేస్తుంది. యెహోవా కట్టడలు నమ్మదగినవి, అవి సామాన్యులకు జ్ఞానాన్ని ఇస్తాయి.
కీర్తనలు 19:7 ని అన్వేషించండి
3
కీర్తనలు 19:1
ఆకాశాలు దేవుని మహిమను ప్రకటిస్తున్నాయి; అంతరిక్షం ఆయన చేతిపనిని చాటుతుంది.
కీర్తనలు 19:1 ని అన్వేషించండి
4
కీర్తనలు 19:8
యెహోవా కట్టడలు సరియైనవి, హృదయానికి ఆనందం కలిగిస్తాయి. యెహోవా ఆజ్ఞలు ప్రకాశవంతమైనవి, కళ్లకు కాంతి కలిగిస్తాయి.
కీర్తనలు 19:8 ని అన్వేషించండి
5
కీర్తనలు 19:9
యెహోవా పట్ల భయం స్వచ్ఛమైనది, నిరంతరం నిలుస్తుంది. యెహోవా శాసనాలు నమ్మదగినవి, అవన్నీ నీతియుక్తమైనవి.
కీర్తనలు 19:9 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు