1
కీర్తనలు 2:8
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
నన్ను అడిగితే, నేను దేశాలను నీకు స్వాస్థ్యంగా, భూమి అంచుల వరకు ఆస్తిగా ఇస్తాను.
సరిపోల్చండి
కీర్తనలు 2:8 ని అన్వేషించండి
2
కీర్తనలు 2:12
ఆయన కుమారున్ని ముద్దాడండి, లేకపోతే ఆయన కోపం ఒక క్షణంలో రగులుకుంటుంది. మీ మార్గం మీ నాశనానికి నడిపిస్తుంది, ఎందుకంటే ఆయన ఉగ్రత క్షణంలో రగులుకుంటుంది. ఆయనను ఆశ్రయించువారు ధన్యులు.
కీర్తనలు 2:12 ని అన్వేషించండి
3
కీర్తనలు 2:2-3
యెహోవాకు ఆయన అభిషిక్తునికి వ్యతిరేకంగా భూరాజులు లేచి పాలకులందరు ఒకటిగా చేరి, “మనం వారి గొలుసులను తెంపుదాం వారి సంకెళ్ళను విసిరి పారేద్దాం” అంటున్నారు.
కీర్తనలు 2:2-3 ని అన్వేషించండి
4
కీర్తనలు 2:10-11
కాబట్టి, రాజులారా, తెలివిగా ఉండండి; భూమిని పాలించేవారలారా, మిమ్మల్ని సరిచేసుకోండి. యెహోవాను భయంతో సేవించండి వణుకుతూ ఆనందించండి.
కీర్తనలు 2:10-11 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు