1
కీర్తనలు 1:1-2
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
దుష్టుల సలహాను పాటించక పాపులు కోరుకునే మార్గంలో నిలబడక ఎగతాళి చేసేవారి గుంపుతో కూర్చోక, యెహోవా ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందిస్తూ, రాత్రింబగళ్ళు దాన్ని ధ్యానిస్తూ ఉండేవారు ధన్యులు.
సరిపోల్చండి
కీర్తనలు 1:1-2 ని అన్వేషించండి
2
కీర్తనలు 1:3
వారు నీటికాలువల ప్రక్కన నాటబడి, ఆకులు వాడిపోకుండ, సరియైన కాలంలో ఫలమిచ్చే చెట్టులా ఉంటారు వారు చేసేవాటన్నిటిలో వృద్ధిచెందుతారు.
కీర్తనలు 1:3 ని అన్వేషించండి
3
కీర్తనలు 1:6
నీతిమంతుల మార్గం యెహోవాకు తెలుసు, దుష్టుల మార్గం నాశనానికి నడిపిస్తుంది.
కీర్తనలు 1:6 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు