1
కీర్తనలు 150:6
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ఊపిరి ఉన్న ప్రతిదీ యెహోవాను స్తుతించాలి. యెహోవాను స్తుతించండి.
సరిపోల్చండి
కీర్తనలు 150:6 ని అన్వేషించండి
2
కీర్తనలు 150:1
యెహోవాను స్తుతించండి. పరిశుద్ధాలయంలో దేవుని స్తుతించండి; ఆయన గొప్ప ఆకాశంలో దేవున్ని స్తుతించండి.
కీర్తనలు 150:1 ని అన్వేషించండి
3
కీర్తనలు 150:2
ఆయన శక్తిగల కార్యాలను బట్టి ఆయనను స్తుతించండి; ఆయన మహా ప్రభావాన్ని బట్టి ఆయనను స్తుతించండి.
కీర్తనలు 150:2 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు