1
కీర్తనలు 139:14
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
నేను అద్భుతంగా, ఆశ్చర్యంగా సృజించబడ్డాను కాబట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ క్రియలు ఆశ్చర్యకరమైనవి, అది నాకు పూర్తిగా తెలుసు.
సరిపోల్చండి
Explore కీర్తనలు 139:14
2
కీర్తనలు 139:23-24
దేవా, నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకోండి; నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకోండి. చెడుమార్గమేదైనా నాలో ఉన్నదేమో చూడండి, నిత్యమైన మార్గంలో నన్ను నడిపించండి.
Explore కీర్తనలు 139:23-24
3
కీర్తనలు 139:13
నా అంతరంగాన్ని మీరు సృష్టించారు; నా తల్లి గర్భంలో మీరు నన్ను ఒక్కటిగా అల్లారు.
Explore కీర్తనలు 139:13
4
కీర్తనలు 139:16
నేను పిండంగా ఉన్నప్పుడు మీ కళ్లు నన్ను చూశాయి; నాకు నియమించబడిన రోజుల్లో ఒక్కటైనా రాకముందే అవన్నీ మీ గ్రంథంలో వ్రాయబడ్డాయి.
Explore కీర్తనలు 139:16
5
కీర్తనలు 139:1
యెహోవా మీరు నన్ను పరిశోధించారు, మీరు నన్ను తెలుసుకొన్నారు.
Explore కీర్తనలు 139:1
6
కీర్తనలు 139:7
మీ ఆత్మ నుండి నేను ఎక్కడికి వెళ్లగలను? మీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోగలను?
Explore కీర్తనలు 139:7
7
కీర్తనలు 139:2
నేను కూర్చోవడం నేను లేవడం మీకు తెలుసు; దూరం నుండే నా తలంపులు మీరు గ్రహించగలరు.
Explore కీర్తనలు 139:2
8
కీర్తనలు 139:4
యెహోవా, నా నాలుక మాట పలుకక ముందే, అదేమిటో మీకు పూర్తిగా తెలుసు.
Explore కీర్తనలు 139:4
9
కీర్తనలు 139:3
నేను బయటకు వెళ్లడాన్ని పడుకోవడాన్ని మీరు పరిశీలిస్తారు; నా మార్గాలన్నీ మీకు బాగా తెలుసు.
Explore కీర్తనలు 139:3
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు