1
కీర్తనలు 138:7
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
TSA
నేను కష్టంలో చిక్కుకున్నా మీరు నా జీవితాన్ని కాపాడండి. నా శత్రువుల కోపం నుండి నన్ను కాపాడడానికి మీ చేతిని చాచారు; మీ కుడిచేతితో నన్ను రక్షిస్తారు.
సరిపోల్చండి
కీర్తనలు 138:7 ని అన్వేషించండి
2
కీర్తనలు 138:3
నేను మొరపెట్టినప్పుడు మీరు నాకు జవాబిచ్చారు; మీరు నన్ను ధైర్యపరిచారు.
కీర్తనలు 138:3 ని అన్వేషించండి
3
కీర్తనలు 138:1
యెహోవా, నా పూర్ణహృదయంతో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను; “దేవుళ్ళ” ఎదుట నేను మీకు స్తుతులు పాడతాను.
కీర్తనలు 138:1 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు