1
కీర్తనలు 102:2
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
నేను కష్టంలో ఉన్నప్పుడు మీ ముఖాన్ని నాకు మరుగు చేయకండి. మీ చెవి నా వైపు త్రిప్పండి; నేను మొరపెట్టినప్పుడు, త్వరగా జవాబివ్వండి.
సరిపోల్చండి
Explore కీర్తనలు 102:2
2
కీర్తనలు 102:1
యెహోవా, నా ప్రార్థన వినండి; సాయం కోసం నేను పెడుతున్న నా మొర మీకు చేరును గాక.
Explore కీర్తనలు 102:1
3
కీర్తనలు 102:12
కాని యెహోవా, మీరు ఎప్పటికీ ఆసీనులై ఉంటారు; మీ జ్ఞాపకం తరతరాలకు నిలిచి ఉంటుంది.
Explore కీర్తనలు 102:12
4
కీర్తనలు 102:17
దిక్కులేని దరిద్రులు ప్రార్థిస్తే ఆయన వింటారు; ఆయన వారి మనవులను త్రోసివేయరు.
Explore కీర్తనలు 102:17
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు