1
కీర్తనలు 101:3
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
నీచమైన దేనినైనా సరే నేను నా కళ్లెదుట ఉంచను. విశ్వాసం లేనివారు చేసేది నాకు అసహ్యం; అందులో నేను పాలుపంచుకోను.
సరిపోల్చండి
Explore కీర్తనలు 101:3
2
కీర్తనలు 101:2
నేను నింద లేకుండ జీవించేలా వివేకంతో ప్రవర్తిస్తాను, మీరు నా దగ్గరకు ఎప్పుడు వస్తారు? నేను నిందారహితమైన హృదయంతో నా ఇంటి వ్యవహారాలను నిర్వహిస్తాను.
Explore కీర్తనలు 101:2
3
కీర్తనలు 101:6
నా కళ్లు దేశంలోని నమ్మకస్థులపై ఉంటాయి, వారు నాతో నివసించాలని; నిందారహితంగా జీవించేవారు నాకు సేవ చేస్తారని.
Explore కీర్తనలు 101:6
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు