1
సామెతలు 24:3
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
జ్ఞానం వలన ఇల్లు కట్టబడుతుంది, గ్రహింపు వలన అది స్థిరంగా ఉంటుంది.
సరిపోల్చండి
సామెతలు 24:3 ని అన్వేషించండి
2
సామెతలు 24:17
నీ శత్రువు పడినప్పుడు సంతోషించవద్దు; వాడు తడబడినప్పుడు నీ హృదయాన్ని సంతోషించనీయకు
సామెతలు 24:17 ని అన్వేషించండి
3
సామెతలు 24:33-34
ఇంకొంచెం నిద్ర, ఇంకొంచెం కునుకు, ఇంకొంచెం సేపు విశ్రాంతి అంటూ చేతులు ముడుచుకుంటాను. పేదరికం నీ మీదికి దొంగలా, లేమి ఆయుధాలు ధరించినవానిలా నీ మీదికి వస్తుంది.
సామెతలు 24:33-34 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు