1
సామెతలు 23:24
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
నీతిమంతులైన పిల్లల తండ్రికి గొప్ప ఆనందం; జ్ఞానం గలవానికి తండ్రిగా ఉన్నవాడు వాని వలన సంతోషిస్తాడు.
సరిపోల్చండి
సామెతలు 23:24 ని అన్వేషించండి
2
సామెతలు 23:4
సంపదను పొందడానికి ప్రయాసపడకండి; నీ స్వంత తెలివిని నమ్ముకోవద్దు.
సామెతలు 23:4 ని అన్వేషించండి
3
సామెతలు 23:18
నిజంగా నీకు భవిష్యత్ నిరీక్షణ ఉన్నది, నీ నిరీక్షణ తొలగించబడదు.
సామెతలు 23:18 ని అన్వేషించండి
4
సామెతలు 23:17
పాపులను చూసి నీ హృదయాన్ని అసూయపడనీయకు, కాని ఎల్లప్పుడు యెహోవాయందలి భయం పట్ల ఆసక్తి కలిగి ఉండు.
సామెతలు 23:17 ని అన్వేషించండి
5
సామెతలు 23:13
నీ పిల్లలకు క్రమశిక్షణ నేర్పడం మానకుము; ఒకవేళ బెత్తముతో వాని కొట్టినా వారు చావరు.
సామెతలు 23:13 ని అన్వేషించండి
6
సామెతలు 23:12
ఉపదేశానికి నీ హృదయాన్ని తెలివిగల మాటలకు నీ చెవులను అప్పగించు.
సామెతలు 23:12 ని అన్వేషించండి
7
సామెతలు 23:5
కనురెప్పపాటులో ధనం కనుమరుగవుతుంది, ఎందుకంటే అది రెక్కలు ధరించి గ్రద్దలా ఆకాశానికి ఎగిరిపోతుంది.
సామెతలు 23:5 ని అన్వేషించండి
8
సామెతలు 23:22
నీకు జీవితాన్నిచ్చిన, నీ తండ్రి మాటను ఆలకించు, నీ తల్లి ముసలితనంలో ఆమెను నిర్లక్ష్యం చేయకు.
సామెతలు 23:22 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు