1
లేవీయ 11:45
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
మీకు దేవునిగా ఉండాలని ఈజిప్టు నుండి మిమ్మల్ని బయటకు తెచ్చిన యెహోవాను నేనే; నేను పరిశుద్ధుడను కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి.
సరిపోల్చండి
లేవీయ 11:45 ని అన్వేషించండి
2
లేవీయ 11:44
నేను మీ దేవుడనైన యెహోవాను; నేను పరిశుద్ధుడను కాబట్టి, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకుని పరిశుద్ధంగా ఉండండి. నేలపై ప్రాకే ఏ జీవిని బట్టి మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోకూడదు.
లేవీయ 11:44 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు