1
యెహోషువ 23:14
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
“ఇప్పుడు మనుష్యులందరు వెళ్లే మార్గంలోనే నేను వెళ్లబోతున్నాను. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మంచి వాగ్దానాలలో ఒక్కటి కూడా విఫలం కాలేదని మీ హృదయాలకు మనస్సులకు తెలుసు. ప్రతి వాగ్దానం నెరవేరింది; ఒక్కటి కూడా విఫలం కాలేదు.
సరిపోల్చండి
యెహోషువ 23:14 ని అన్వేషించండి
2
యెహోషువ 23:11
కాబట్టి మీ దేవుడైన యెహోవాను ప్రేమించడంలో చాలా జాగ్రత్తగా ఉండండి.
యెహోషువ 23:11 ని అన్వేషించండి
3
యెహోషువ 23:10
మీ దేవుడైన యెహోవా తాను వాగ్దానం చేసినట్లుగా మీ కోసం పోరాడుతున్నారు కాబట్టి మీలో ఒకడు వెయ్యిమందిని ఓడించాడు.
యెహోషువ 23:10 ని అన్వేషించండి
4
యెహోషువ 23:8
అయితే మీరు ఇప్పటివరకు ఉన్నట్లే మీ దేవుడైన యెహోవాను గట్టిగా పట్టుకుని ఉండాలి.
యెహోషువ 23:8 ని అన్వేషించండి
5
యెహోషువ 23:6
“దృఢంగా ఉండండి; మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన వాటన్నిటిని కుడికి గాని ఎడమకు గాని తిరగకుండా జాగ్రత్తగా పాటించండి.
యెహోషువ 23:6 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు