1
యిర్మీయా 26:13
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
మీ మార్గాలను, క్రియలను, సరిచేసికొని, మీ దేవుడైన యెహోవాకు లోబడండి. అప్పుడు యెహోవా తన మనస్సు మార్చుకుని, మీ మీదికి రప్పిస్తానని ఆయన ప్రకటించిన విపత్తును ఆయన రప్పించరు.
సరిపోల్చండి
యిర్మీయా 26:13 ని అన్వేషించండి
2
యిర్మీయా 26:3
బహుశా వారు విని తమ చెడు మార్గాలను విడిచిపెట్టవచ్చు. అప్పుడు నేను నా మనస్సు మార్చుకుని వారి దుర్మార్గాన్ని బట్టి నేను వారి మీదికి రప్పించాలనుకున్న విపత్తును రప్పించను.
యిర్మీయా 26:3 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు