1
యిర్మీయా 2:13
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
“నా ప్రజలు రెండు చెడు పాపాలు చేశారు: జీవజలపు ఊటనైన నన్ను వారు విసర్జించి, తమ కోసం సొంత తొట్లు తొలిపించుకున్నారు, అవి పగిలిన తొట్లు, వాటిలో నీళ్లు నిలువవు.
సరిపోల్చండి
యిర్మీయా 2:13 ని అన్వేషించండి
2
యిర్మీయా 2:19
నీ దుర్మార్గం నిన్ను శిక్షిస్తుంది; నీ భక్తిహీనత నిన్ను గద్దిస్తుంది. నీ దేవుడైన యెహోవాను, నీవు విడిచిపెట్టడం, నేనంటే భయం లేకపోవడం, నీకు ఎంత బాధ శ్రమ కలిగిస్తుందో ఆలోచించు, గ్రహించు” అని సైన్యాల అధిపతియైన యెహోవా ప్రకటిస్తున్నారు.
యిర్మీయా 2:19 ని అన్వేషించండి
3
యిర్మీయా 2:11
ఏ దేశమైనా తన దేవుళ్ళను ఎప్పుడైనా మార్చుకుందా? అయినా అవి దేవుళ్ళే కావు. కాని నా ప్రజలు పనికిమాలిన విగ్రహాల కోసం తమ మహిమగల దేవున్ని మార్చుకున్నారు.
యిర్మీయా 2:11 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు