1
యిర్మీయా 1:5
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
“గర్భంలో నేను నిన్ను రూపించక ముందే నీవు నాకు తెలుసు, నీవు పుట్టకముందే నేను నిన్ను ప్రత్యేకపరచుకున్నాను; దేశాలకు నిన్ను ప్రవక్తగా నియమించాను” అని చెప్పింది.
సరిపోల్చండి
యిర్మీయా 1:5 ని అన్వేషించండి
2
యిర్మీయా 1:8
నీవు వారికి భయపడవద్దు, నేను నీతో ఉండి నిన్ను విడిపిస్తాను అని యెహోవా చెప్తున్నారు.”
యిర్మీయా 1:8 ని అన్వేషించండి
3
యిర్మీయా 1:19
వారు నీతో యుద్ధం చేస్తారు గాని, నీ మీద విజయం పొందలేరు, నేను నీతో ఉండి నిన్ను విడిపిస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
యిర్మీయా 1:19 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు