1
యెహెజ్కేలు 8:3
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ఆయన చేయిలాంటి దానిని చాపి నా జుట్టు పట్టుకున్నారు. ఆత్మ నన్ను భూమికి ఆకాశానికి మధ్యకు ఎత్తి దేవుని దర్శనాలలో ఆయన నన్ను యెరూషలేముకు లోపలి ఆవరణ ఉత్తర ద్వారం దగ్గర ఉన్న రోషం పుట్టించే విగ్రహం దగ్గరకు తీసుకువచ్చాడు.
సరిపోల్చండి
యెహెజ్కేలు 8:3 ని అన్వేషించండి
2
యెహెజ్కేలు 8:12
ఆయన నాతో, “మనుష్యకుమారుడా, ఇశ్రాయేలు పెద్దలు చీకటిలో తమ తమ విగ్రహాల గుడి దగ్గర ప్రతి ఒక్కరూ తమ తమ విగ్రహాల గుడి దగ్గర ఏమి చేస్తున్నారో నీవు చూశావు గదా? యెహోవా మమ్మల్ని చూడడు; యెహోవా దేశాన్ని విడిచిపెట్టాడని వారు అనుకుంటున్నారు” అన్నారు.
యెహెజ్కేలు 8:12 ని అన్వేషించండి
3
యెహెజ్కేలు 8:18
కాబట్టి నేను వారితో కోపంగా వ్యవహరిస్తాను; వారి మీద జాలి చూపించను వారిని వదిలిపెట్టను. వారు నా చెవుల్లో అరిచినా నేను వారి మొర వినను” అన్నారు.
యెహెజ్కేలు 8:18 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు