1
యెహెజ్కేలు 23:49
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
మీరు మీ అసభ్య ప్రవర్తనకు శిక్ష అనుభవిస్తారు, విగ్రహారాధన పాపానికి పర్యవసానాలను భరిస్తారు. అప్పుడు నేనే ప్రభువైన యెహోవానని మీరు తెలుసుకుంటారు.”
సరిపోల్చండి
యెహెజ్కేలు 23:49 ని అన్వేషించండి
2
యెహెజ్కేలు 23:35
“ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: నీవు నన్ను మరచిపోయి నాకు వెన్ను చూపావు, నీ అశ్లీల ప్రవర్తనకు వ్యభిచారానికి తగిన శిక్షను నీవు భరించాలి.”
యెహెజ్కేలు 23:35 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు