1
యెహెజ్కేలు 21:27
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
శిథిలం! ఒక శిథిలం! నేను దానిని శిథిలం చేస్తాను! కిరీటం న్యాయంగా ఎవరికి చెందినదో ఆయన వచ్చేవరకు అది ఉండదు; దానిని నేను ఆయనకు ఇస్తాను.’
సరిపోల్చండి
యెహెజ్కేలు 21:27 ని అన్వేషించండి
2
యెహెజ్కేలు 21:26
ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: తలపాగా తీసివేయి, కిరీటాన్ని తీసివేయి. ఇది వరకు ఉన్నట్లుగా ఇక ఉండదు: అల్పులు హెచ్చింపబడతారు, గొప్పవారు తగ్గించబడతారు.
యెహెజ్కేలు 21:26 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు