1
యెహెజ్కేలు 16:49
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
“ ‘నీ సోదరి సొదొమ చేసిన పాపమేమిటంటే, తాను, తన కుమార్తెలు అహంకారులు, ఆహార సమృద్ధి కలిగి ఉండి ఇతరులను పట్టించుకోరు; వారు పేదలకు గాని అవసరంలో ఉన్నవారికి గాని సహాయం చేయలేదు.
సరిపోల్చండి
యెహెజ్కేలు 16:49 ని అన్వేషించండి
2
యెహెజ్కేలు 16:60
అయినా నీ యవ్వనంలో నేను నీతో చేసిన ఒడంబడికను జ్ఞాపకం చేసుకుంటాను, నీతో శాశ్వతమైన ఒడంబడిక చేస్తాను.
యెహెజ్కేలు 16:60 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు