1
ఎస్తేరు 5:2
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ఆవరణంలో ఎస్తేరు రాణి నిలబడి ఉండడం రాజు చూసినప్పుడు, అతనికి ఆమె పట్ల ఇష్టం కలిగి, తన చేతిలో ఉన్న బంగారు దండాన్ని ఆమె వైపు చాపాడు. ఎస్తేరు సమీపించి, ఆ దండం యొక్క అంచును ముట్టుకుంది.
సరిపోల్చండి
ఎస్తేరు 5:2 ని అన్వేషించండి
2
ఎస్తేరు 5:3
అప్పుడు రాజు, “ఎస్తేరు రాణి, ఏంటి విషయం? నీ మనవి ఏంటి? రాజ్యంలో సగమైనా సరే, నీకు ఇవ్వబడుతుంది” అని అన్నాడు.
ఎస్తేరు 5:3 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు