1
ప్రసంగి 3:1
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రతిదానికీ ఒక సమయం ఉంది, ఆకాశాల క్రింద ప్రతీ కార్యకలాపానికి ఒక కాలం ఉంది
సరిపోల్చండి
ప్రసంగి 3:1 ని అన్వేషించండి
2
ప్రసంగి 3:2-3
పుట్టడానికి సమయం చావడానికి సమయం, నాటడానికి సమయం, పెరికివేయడానికి సమయం, చంపడానికి సమయం, స్వస్థపరచడానికి సమయం, పడగొట్టడానికి, కట్టడానికి.
ప్రసంగి 3:2-3 ని అన్వేషించండి
3
ప్రసంగి 3:4-5
ఏడ్వడానికి, నవ్వడానికి దుఃఖపడడానికి, నాట్యమాడడానికి, రాళ్లు పారవేయడానికి, కుప్పవేయడానికి, కౌగిలించుకోడానికి, కౌగిలించడం మానడానికి.
ప్రసంగి 3:4-5 ని అన్వేషించండి
4
ప్రసంగి 3:7-8
చింపివేయడానికి, కుట్టడానికి, మౌనంగా ఉండడానికి, మాట్లాడడానికి, ప్రేమించడానికి, ద్వేషించడానికి, యుద్ధం చేయడానికి, సమాధానపడడానికి సమయం ఉంటుంది.
ప్రసంగి 3:7-8 ని అన్వేషించండి
5
ప్రసంగి 3:6
వెదకడానికి సమయం, పోగొట్టుకోడానికి సమయం, దాచిపెట్టడానికి, పారవేయడానికి
ప్రసంగి 3:6 ని అన్వేషించండి
6
ప్రసంగి 3:14
దేవుడు చేసే ప్రతిదీ శాశ్వతంగా ఉంటుందని నాకు తెలుసు; దానికి ఏమీ జోడించలేము దాని నుండి ఏమీ తీసివేయలేము. ప్రజలు ఆయనకు భయపడేలా దేవుడు అలా నియమించారు.
ప్రసంగి 3:14 ని అన్వేషించండి
7
ప్రసంగి 3:17
నేనిలా అనుకున్నాను, “నీతిమంతులకు దుర్మార్గులకు దేవుడు తీర్పు తీరుస్తారు, ఎందుకంటే ప్రతి ప్రయత్నానికి సమయం ఉంది ప్రతి పనికి తీర్పు తీర్చడానికి సమయం ఉంది.”
ప్రసంగి 3:17 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు