1
ద్వితీయో 23:23
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
మీ పెదవులు ఏది చెప్పినా మీరు తప్పకుండా చేయాలి, ఎందుకంటే మీరు మీ దేవుడైన యెహోవాకు మీ నోటితో స్వేచ్ఛగా మ్రొక్కుబడి చేశారు.
సరిపోల్చండి
ద్వితీయో 23:23 ని అన్వేషించండి
2
ద్వితీయో 23:21
మీరు మీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుబడి చేస్తే, దానిని తీర్చడానికి ఆలస్యం చేయకండి, ఎందుకంటే మీ దేవుడైన యెహోవా ఖచ్చితంగా మీ నుండి దాన్ని కోరతారు, మీరు పాపాన్ని బట్టి దోషులవుతారు.
ద్వితీయో 23:21 ని అన్వేషించండి
3
ద్వితీయో 23:22
కానీ మీరు మ్రొక్కుబడి చేయడం మానుకుంటే, మీరు దోషులు కారు.
ద్వితీయో 23:22 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు