ద్వితీయోపదేశకాండము 23:23
ద్వితీయోపదేశకాండము 23:23 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మీ నోటి వెంబడి వచ్చే మాట నెరవేర్చుకోవాలి. మీ దేవుడైన యెహోవాకు స్వేచ్ఛగా మొక్కుకుంటే మీరు మీ నోటితో పలికినట్టుగా అర్పించాలి.
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 23ద్వితీయోపదేశకాండము 23:23 పవిత్ర బైబిల్ (TERV)
కానీ నీవు చేస్తానని చెప్పిన వాటిని మాత్రం నీవు చేయాలి. నీవు నీ దేవుడైన యెహోవాకు స్వచ్ఛందంగా వాగ్దానం చేసినప్పుడు, నీ వాగ్దానం ప్రకారం నీవు చేయాలి.
షేర్ చేయి
Read ద్వితీయోపదేశకాండము 23