1
2 కొరింథీ పత్రిక 3:17
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ఇప్పుడు ప్రభువే ఆత్మ. ప్రభువు ఆత్మ ఎక్కడ ఉన్నాడో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది.
సరిపోల్చండి
Explore 2 కొరింథీ పత్రిక 3:17
2
2 కొరింథీ పత్రిక 3:18
కాబట్టి ముసుగు తొలగిన ముఖాలతో ఆత్మయైన ప్రభువు నుండి వచ్చే ఆయన మహిమను ప్రతిబింబిస్తూ, అంతకంతకు అధికమయ్యే ఆయన మహిమ రూపంలోనికి మనమందరం మార్చబడుతున్నాము.
Explore 2 కొరింథీ పత్రిక 3:18
3
2 కొరింథీ పత్రిక 3:16
కాని ఎవరైనా ప్రభువు వైపుకు తిరిగితే ఆ ముసుగు తీసివేయబడుతుంది.
Explore 2 కొరింథీ పత్రిక 3:16
4
2 కొరింథీ పత్రిక 3:5-6
మేము ఈ పనిని సాధించగలమని చెప్పుకోడానికి మేము సమర్థులమని కాదు, మాలో ఉన్న సామర్థ్యం దేవుని నుండి వచ్చింది. వ్రాతపూర్వకమైన నియమాలను కాక, ఆత్మతో కూడిన క్రొత్త నిబంధనను సేవించగల సామర్ధ్యాన్ని ఆయనే మాకు ఇచ్చారు. అక్షరం చంపుతుంది కాని ఆత్మ జీవం ఇస్తాడు.
Explore 2 కొరింథీ పత్రిక 3:5-6
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు