1
2 దినవృత్తాంతములు 18:13
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
అయితే మీకాయా, “సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్నా, యెహోవా నాకు చెప్పేది మాత్రమే నేను అతనికి చెప్పగలను” అని అన్నాడు.
సరిపోల్చండి
2 దినవృత్తాంతములు 18:13 ని అన్వేషించండి
2
2 దినవృత్తాంతములు 18:22
“కాబట్టి యెహోవా నీ ఈ ప్రవక్తల నోట మోసపరచే ఆత్మను ఉంచారు. యెహోవా ఈ విపత్తును నీకోసం నిర్ణయించారు.”
2 దినవృత్తాంతములు 18:22 ని అన్వేషించండి
3
2 దినవృత్తాంతములు 18:20
చివరికి ఒక ఆత్మ ముందుకు వచ్చి, యెహోవా సమక్షంలో నిలబడి, ‘నేను అతన్ని ప్రలోభపెడతాను’ అన్నాడు. “ ‘ఎలా?’ అని యెహోవా అడిగారు.
2 దినవృత్తాంతములు 18:20 ని అన్వేషించండి
4
2 దినవృత్తాంతములు 18:19
అప్పుడు యెహోవా, ‘ఇశ్రాయేలు రాజైన అహాబు రామోత్ గిలాదు మీదికి వెళ్లి అక్కడ చచ్చేలా అతన్ని ఎవరు ప్రలోభపెడతారు?’ అని అడిగారు. “ఒకడు ఒక విధంగా ఇంకొకడు ఇంకొక విధంగా చెప్పారు.
2 దినవృత్తాంతములు 18:19 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు